కృష్ణా: పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పీ4 పథకంలో భాగంగా నందమూరి రామకృష్ణ ఆరు కుట్టుమిషన్లను సోమవారం పంపిణీ చేశారు. మహిళను ఈ కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని, ఇంటి వద్దనే ఉపాధి పొందడంతో పాటు ఆర్థిక స్వలంబన సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్, గురుమూర్తి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు కుట్టు మిషన్లు అందజేత


