హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలి: MLA

ADB: బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, డయాలసిస్ సెంటర్ పునరుద్ధరణ, ఇచ్చొడలో 30 పడకల సీహెచ్‌సీ మంజూరు చేయాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల సమీక్షలో MLA పాల్గొని మాట్లాడారు. నేరడిగొండ, బజార్ హత్నూర్ అటవీ భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు.