హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డుకు MLA భూమిపూజ

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు 8వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి భూమిపూజ చేశారు. రోడ్డు నిర్మాణంతో స్థానికుల రాకపోకల ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.