AKP: పరవాడ మండలం తానం-2, వెన్నెలపాలెం-1 అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి హారిక టీకాల ప్రాముఖ్యతను వివరించారు. సీడీపీవో లలితకుమారి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రీస్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసి, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణీలకు సీమంతాలు


