పల్నాడు జిల్లా శావల్యాపురం గ్రామానికిక చెందిన దివ్యాంగుడు గురు మస్తాన్‌వలీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ట్రై సైకిల్ మంజూరు చేయాలని కలెక్టర్ కృతికా శుక్లకు అర్జీ సమర్పించారు. అర్జీని స్వయంగా స్వీకరించిన కలెక్టర్ వెంటనే స్పందించి ట్రై సైకిల్‌ను అందజేశారు. దీంతో లబ్ధిదారుడు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్
ట్రై సైకిల్ అందజేసిన కలెక్టర్


