హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి మండలంలోని అయినవిల్లి, విలస గ్రామాల్లో నూతన సీసీ రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.