కోనసీమ: పీజీఆర్ఎస్‌లో అందిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భూ సమస్యలు, పింఛన్లు, ఇంటి స్థలాలు, రోడ్లు, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రజల నుంచి మొత్తం 198 అర్జీలు స్వీకరించారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పీజీఆర్ఎస్‌కు 198 అర్జీలు


