MLG: ములుగు జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు సహదేవరావు సూచించారు. సోమవారం నూతన కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కలిశారు. రక్తదాన శిబిరాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విపత్తుల సమయంలో తక్షణ సేవలకు సేవకులు సిద్ధంగా ఉండాలన్నారు.
తెలంగాణ
'రెడ్ క్రాస్ సేవలు విస్తరించాలీ'


