CTR: గుడిపల్లి మండలం చీకటిపల్లి పంచాయతీ వెంకటాపురంలో సర్వే నంబర్లు 73, 74లో ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని గ్రామస్థులు కడ పీడీ వికాస్ మర్మతుకు PGRSలో ఫిర్యాదు చేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు చదును చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
30 ఎకరాల భూమిపై PGRSలో ఫిర్యాదు


