హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుధ్యాన్ని ప్రోత్సహించేందుకు వినూత్న ఆఫర్

ELR: పారిశుధ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉంగుటూరు మండలంలో వినూత్న ఆఫర్ ప్రకటించారు. స్వచ్ఛ రథానికి పొడి చెత్తను అమ్మితే లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని ఎంపీడీవో మనోజ్ తెలిపారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 24 వరకు ఈ అవకాశం ఉంటుంది. విజేతలకు ప్రెషర్ కుక్కర్, హాట్ బాక్స్ ఇస్తారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని ఈ దసరా ధమాకా నిర్వహిస్తున్నామన్నారు.