E.G: పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆర్డీవో దాసిరాజు ఆదేశించారు. సోమవారం నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి 42 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: RDO


