హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై బీజేపీ దృష్టి

MLG: బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి ఓటరు నమోదుకు కృషి చేయాలని సూచించారు. అక్టోబర్ 7న నిర్వహించే కాగడాజ్యోతి ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇద్దరు పార్టీలో చేరారు.