E.G: కొవ్వూరులో టీడీపీలోకి సోమవారం భారీగా చేరికలు జరిగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో కొవ్వూరు పట్టణానికి చెందిన వివిధ వార్డులకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహా 167 మంది టీడీపీలో చేరారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకట రమణ చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు


