పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట మున్సిపాలిటీలను ఎస్సీలకు రిజర్వ్ చేయాలని MRPS నాయకుడు కోట సుబ్బు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ రిజర్వేషన్లలో ఎస్సీలకు న్యాయం చేయాలని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మున్సిపాలిటీలను ఎస్సీలకు రిజర్వ్ చేయాలి'


