హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు

NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 49 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.2,539, కనిష్ఠ ధర రూ.2,259గా నమోదైంది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు. నాణ్యమైన పంటను మార్కెట్‌కు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని తెలిపారు.