KMM: తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ప్రభుత్వ గ్రామకంఠం భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం ఇచ్చారు. గ్రామకంఠం భూములను కాపాడటంతో పాటు, బచ్చోడును నూతన మండల కేంద్రంగా మార్చి ఎస్బీఐ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఏఐపీకేఎంఎస్ నేత హనుమంతరావు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కాకరవాయి గ్రామకంఠం భూములను కాపాడాలి'


