హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: యలమర్రులో మురుగు సమస్య

కృష్ణా: పెదపారుపూడి మండలంలోని యలమర్రు గ్రామంలో ఉన్న మురుగు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి మురుగు సమస్య అలాగే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే అంగన్వాడీ సెంటర్ కూడా ఉండటంతో చిన్నపిల్లలు ఆడుకోవడానికి బయటకు వస్తే ఆ నీటిలో పడే అవకాశం ఉందంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటిని తొలగించాలని కోరుతున్నారు.