హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురి పుష్కర ప్రాంత అభివృద్ధికి భారీ నిధులు

JGL: గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి, కోటిలింగాల ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్యం, పార్కింగ్, భద్రత వంటి వసతులు కల్పించాలన్నారు. ధర్మపురి పుష్కర ప్రాంత అభివృద్ధికి రూ.226.41 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.