సత్యసాయి: ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 357 అర్జీలను స్వీకరించారు. అర్జీలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
357 అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్


