SDPT: హుస్నాబాద్‌లో రావణ వధ కార్యక్రమానికి మున్సిపల్ నిధులు కేటాయించడాన్ని బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ రూ.3 లక్షలు కార్యక్రమానికి ఖర్చు చేయడం సరికాదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పునరాలోచించాలని కోరారు.
తెలంగాణ
రావణ వధకు నిధులపై అభ్యంతరం


