హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టళ్లలో ఆహార సరుకులు అందించాలి'

NRPT: జిల్లాలోని గురుకులాలు, కస్తూర్బా, మైనార్టీ పాఠశాలల హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రభుత్వం వెంటనే ఆహార సరుకులు సరఫరా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. హాస్టళ్లలో నెలకొన్న సరుకుల కొరతను తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు.