NDL: నంద్యాల పట్టణంలో సోమవారం న్యాయ శాఖ మంత్రి NMD ఫరూక్ ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సమస్యలను ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీరు, నాణ్యమైన భోజనాన్ని అందించాలని మంత్రి ఫరూక్ ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రి ఫరూక్


