BHPL: రేగొండ మండలం కోటంచ, దుంపిల్లపల్లి గ్రామాల్లో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు, మహిళలు, గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ, ఆశా సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.
తెలంగాణ
అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు కీర్తిరెడ్డి సన్మానం


