RR: జిల్లాలోని కొందుర్గ్ మండలం బైరంపల్లిలో అధికారుల తప్పిదంతో 10 మంది పేదల ప్రజాపాలన దరఖాస్తులు షాద్‌నగర్ మున్సిపాలిటీకి మారాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, ఆసరా పెన్షన్లు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుగా నమోదైన డేటాను సరిచేసి సంక్షేమ పథకాలు అందించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
తప్పుగా మారిన దరఖాస్తులు.. పథకాలు దూరం


