హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన

NRPT: నర్వ మండల కేంద్రంలో రైతుల కోసం నూతన ధాన్యం గోదాముల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్ తెలిపారు. డీఈ, ఏఈ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి నాయకులతో చర్చించినట్లు చెప్పారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.