హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

61 గ్రామాలకు జల్ జీవన్ మిషన్ పనులు

KRNL: మంత్రాలయం మండలం సింగరాజనహళ్లిలో రూ.77.60 లక్షలతో చేపట్టనున్న ఓవర్‌హెడ్ ట్యాంక్, ఇంటింటికీ కొళాయి పనులకు టీడీపీ ఇంఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి భూమిపూజ చేశారు. నియోజకవర్గంలోని 61 గ్రామాలకు తాజాగా రూ.18.11 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు మంజూరయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.13.11 కోట్లతో పనులు చేపట్టిందని పేర్కొన్నారు.