హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి ట్యాంక్ చుట్టూ ముళ్లపొదలు

KDP: మండలంలోని వంతాటిపల్లి ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంక్ చుట్టూ ముళ్లపొదలు, పాచి పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా ట్యాంక్ పరిసరాల పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. తక్షణమే ట్యాంక్ చుట్టూ ముళ్లపొదలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.