హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాన్ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా విడుదల

HNK: 2026-27 విద్యా సంవత్సరానికి అనుబంధం లేని జూనియర్ కళాశాలల జాబితాను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. హనుమకొండ జిల్లాలో షైన్, సువిద్య, జేఎంజే సహా 6 కళాశాలలకు అనుబంధం నిరాకరించింది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనూ పలు కళాశాలలు జాబితాలో ఉన్నాయి. ఆయా కళాశాలల్లో విద్యార్థులు చేరవద్దని DIEO గోపాల్ తెలిపారు.