NTR: గండేపల్లి ఎస్సీ కాలనీలో అనధికార డంపింగ్ యార్డ్‌తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ యంత్రాంగం కాలనీ ప్రధాన రహదారిపై చెత్త వేయడంతో దుర్వాసన, విషవాయువులు వెదజల్లుతున్నాయి. దోమలు, ఈగల బెడద పెరిగి చిన్నారులు, వృద్ధులకు విషజ్వరాలు ప్రబలుతున్నాయి. లక్షల వ్యయంతో నిర్మించిన SWPC షెడ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డంపింగ్ యార్డ్‌తో ప్రజలకు నరకయాతన


