హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈసీకి వ్యతిరేకంగా టీపీసీసీ దీక్ష

 HYD: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ సేవాదళ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ జితేందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.