HNK: సుబేదారిలోని జిల్లా పరిషత్ స్థలాన్ని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సోమవారం పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా శిథిల భవనాలు, క్వార్టర్స్, ఖాళీ ప్రదేశాలను పరిశీలించారు. జెడ్పీ సీఈవో శేషాద్రి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు వివరాలు అందించారు. తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఖాళీ స్థలాలను పరిశీలించిన కలెక్టర్


