హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్

NRPT: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఊట్కూర్ SI రమేష్ తెలిపారు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ ఎంపిక కోసం నవంబర్ 20న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాల నమోదు గడువు అక్టోబర్ 8గా పేర్కొన్నారు.