MDK: రామాయంపేట మండల కేంద్రంలో 4,000 మొక్కలు నాటే కార్యక్రమానికి గవర్నర్ ప్రతాప్ శుక్ల హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజ్ మైదానాన్ని ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. డీఎస్పీ నరేందర్ గౌడ్, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజనీకుమారి, సీఐ సైదానాయక్, బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణ
VIDEO: గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన


