JGL: బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన దివంగత నేత కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాకా జయంతి సందర్భంగా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. తెలంగాణ సాధన, సంక్షేమానికి కాకా అంకితభావంతో పనిచేశారని, రాజకీయాల్లో ఆయన మార్గం ఆదర్శనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
కాకా రాజకీయాలకు ఆదర్శం: మంత్రి


