హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల్లో గుడుంబా దందా

BHPL: చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసి, అక్రమ గుడుంబా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.