హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలకు పూర్వ విద్యార్థులు చేయూత

E.G: కోరుకొండ ప్రభుత్వ పాఠశాలలో 1997–98 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం పాఠశాలకు చేయూత అందించారు. పాఠశాల అవసరాలను గుర్తించి రూ.27 వేల విలువైన రెండు బీరువాలు, రెండు ఆఫీస్‌ టేబుళ్లు, రెండు కుర్చీలను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.