హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలకు అండగా అనూష: బొత్స ఝాన్సీ

VSP: భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా బొత్స అనూష ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బొత్స ఝాన్సీ మాట్లాడారు. పదవులు పోగానే కొందరు నేతలు పారిపోయారని విమర్శించారు. వైఎస్సార్ కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు తన కుమార్తె అనుష ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు.