హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ కొత్త నియామకాలు

MDK: ఏబీవీపీ మెదక్ విభాగ్ అభ్యాసవర్గ సమావేశాలు ఈ నెల 3, 4 తేదీల్లో దుబ్బాకలో జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా మహిళా కన్వీనర్‌గా స్నేహలత, హాస్టల్స్ కన్వీనర్‌గా సంతోష్, ఎస్‌ఎఫ్‌ఎస్ కన్వీనర్‌గా చంద్రశేఖర్‌ను నియమించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతామని వారు పేర్కొన్నారు.