E.G: కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారి శ్రీనివాసు తెలిపారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్
శ్రీ లక్ష్మీ నరసింహ వారి పవిత్రోత్సవాలు


