TPT: తిరుమలలో సోమవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో కొండపై రహదారులు తడిసిపోయాయి. వర్షం నుంచి రక్షణ కోసం భక్తులు గొడుగులు, రెయిన్‌కోట్లు వినియోగించారు. వర్షాన్ని లెక్కచేయకుండా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వర్షంతో తిరుమలలో వాతావరణం చల్లబడింది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో వర్షం.. గొడుగులతో భక్తులు


