హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

GDWL: అయిజ మండలం చిన్నతాండ్రపాడులో షార్ట్‌సర్క్యూట్‌తో కిరాణా దుకాణం దగ్ధమై జీవనోపాధి కోల్పోయిన కుమ్మరి వెంకట్రాములు దంపతులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్‌లోనూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.