MBNR: బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామంలో బీజేపీ మాజీ సర్పంచ్ లింగారెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్‌లో చేరారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సమక్షంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు


