SKLM: బూర్జ మండలం అయ్యవారిపేటలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న మిగులు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పట్టాలు మంజూరు చేయాలి'


