NDL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో సోమవారం బాల్య వివాహాలను నిర్మూలించాలని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. స్థానిక అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్లతో కలిసి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చిన్న వయసులోనే వివాహాలు చేస్తే వచ్చే కష్టాల గురించి ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'బాల్య వివాహాలను నిర్మూలిద్దాం'


