హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLA జీవీ రేపటి పర్యటన వివరాలు ఇవే!

PLD: ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వెంకుపాలెం వద్ద నగరవనం ప్రారంభోత్సవంతో పాటు, రూ.20.35 లక్షల జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మదమంచిపాడులో వరుణ యాగంలో పాల్గొంటారు. సాయంత్రం రేషన్ డీలర్ల సమావేశం, అనంతరం రెవెన్యూ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.