హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండి పీజీఆర్‌ఎస్‌కు 4 ఫిర్యాదులు

W.G: ​ఉండి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ మంతెన రామ్‌ప్రసాద్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు ప్రజల నుంచి 4 అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పీజీఆర్‌ఎస్ ఎంతో చక్కటి వేదిక అని ఎమ్మార్వో ఈ సందర్భంగా తెలిపారు.