హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొత్స

VSP: భీమిలిలో సోమవారం నిర్వహించన వైసీపీ ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఎంతో కీలకమని పిలుపునిచ్చారు. అలాగే, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు.