హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ బంక్‌పై అనుమానాలు

NTR: జగ్గయ్యపేట-కోదాడ రోడ్‌లోని పెట్రోల్ బంక్‌ల భద్రత, అనుమతులు, కొలతలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రోలియం రూల్స్, భద్రతా ప్రమాణాలు, లీగల్ మెట్రాలజీ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. PESO లైసెన్సులు, రహదారి అనుమతులు, అగ్నిమాపక ఏర్పాట్లు, కొలతల ధృవీకరణపై అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.