NRPT: ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామంలో వర్షాభావ పరిస్థితులతో రైతు కుమ్మరి కృష్ణయ్యకు చెందిన సుమారు ఐదెకరాల పంట ఎండిపోయింది. భూగర్భజలాలు అడుగంటడంతో బోరులో నీరు లేక సాగు నిలిచిపోయిందని రైతు తెలిపారు. పంట చేతికందక తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం పంట నష్టపరిహారంతో పాటు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
తెలంగాణ
నీరు లేక ఐదెకరాల పంటకు నష్టం


