హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై ప్రజావాణికి దరఖాస్తులు

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో జయశ్రీ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.